MLG: మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ములుగు మున్సిపాలిటీలో పన్నులు పెంచారని మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు ఆరోపించారు. ఈ నిర్ణయంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆస్తుల కొలతలు తీసి, యజమానులకు నోటీసులు ఇచ్చిన తర్వాతే పన్నుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పాలకవర్గం ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు.
తెలంగాణ
పన్నుల పెంపుపై పోరాటం చేస్తాం: గరికపాటి


