MHBD: పెద్ద వంగర మండలంలో 513 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే


