BHPL: కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆశా వర్కర్ల ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

