BHPL: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2025 జనవరి నుంచి 2026 అక్టోబర్ వరకు 2,200 ప్రమాద కేసులు నమోదైనట్లు 108 సేవల గణాంకాలు వెల్లడించాయి. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంలో నిర్లక్ష్యమే ప్రధాన కారణమని జిల్లా మేనేజర్ రాజు నాయక్ అన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు


