భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. పలువురు వినతిపత్రాలు అందజేయగా, వాటిని సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యల పట్ల అలసత్వం వహించకుండా బాధ్యతతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ శర్మ


