BHNG: సహకార సంఘం అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం అడ్డగూడూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే


