KNR: గచ్చిబౌలి రాయదుర్గంలో యూనిటీ మాల్ నిర్మాణానికి కేటాయించిన 6.5 ఎకరాల లిడ్ క్యాప్ భూములను వెనక్కి తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందించారు. పెట్రోల్ బంక్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్కు కేటాయించిన మరో 3.5 ఎకరాలను కూడా దళితుల అభివృద్ధికే వినియోగించాలి అన్నారు.
తెలంగాణ
'లిడ్ క్యాప్ భూములు దళితులకే వినియోగించాలి'


