MBNR: జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందజేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 491 మందికి, మండల పరిధిలో 788 మందికి కలిపి మొత్తం 1,279 మందికి పింఛన్ పత్రాలు పంపిణీ చేశారు. కొత్తగా పింఛన్లుమంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
1,279 మందికి చేయూత పింఛన్ పత్రాల పంపిణీ


