NLG: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో నూతన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.
తెలంగాణ
అర్హులందరికీ ఆసరా పింఛన్లు: ఎమ్మెల్యే


