హైదరాబాద్: 28°C
తెలంగాణ

BC-D నుంచి BC-Aలోకి మార్చాలని వినతి

SRD: సగర (ఉప్పర) సమాజాన్ని BC-D నుంచి BC-Aలోకి మార్చాలని కోరుతూ సంఘం నాయకులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సగరుల సామాజిక, ఆర్థిక, విద్యా వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. సగర ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు.