హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ ప్రతినిధులపై FRROకు బీజేపీ ఫిర్యాదు

RR: శంషాబాద్‌లోని FRROలో అధికారులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాంచందర్ రావు కలిశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ 2026’లో దేశానికి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విదేశీ రాజకీయ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.