SRPT: అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ స్పష్టం చేశారు. అనంతగిరి మండలం ఖానాపురం శివారులో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనం ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. ఈ భవనానికి సంబంధించి ఎన్జీటీ పరిధిలో కోర్టు కేసు కొనసాగుతోందని, తీర్పు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా


