SRPT: జిల్లా కేంద్రానికి సోమవారం విచ్చేసిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిలకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గుత్తా సుఖేందర్ రెడ్డికి ఘన స్వాగతం


