RR: జిల్లాలో 2026-27 వానాకాలం, యాసంగి సీజన్ల ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ కొత్త నిబంధనలు తెచ్చింది. ధాన్యం నిల్వల్లో తేడాలుంటే జరిమానా, వడ్డీతో సహా వసూలు చేయనుంది. గడువులోగా CMR బియ్యం ఇవ్వకపోతే మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించింది. ధాన్యం, గన్నీ బ్యాగులు, FRKలకు బీమాను తప్పనిసరి చేసింది.
తెలంగాణ
ధాన్యం సేకరణలో పౌర సరఫరాల శాఖ కఠిన నిబంధనలు


