NRML: మామడ మండల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: చేయూత పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ


