NRML: నిర్మల్‌కు చెందిన ఐదేళ్ల నలం నిధ్యాన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడంతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం శాలువాతో సత్కరించి అభినందించారు. రెండు చేతులతో 10 నిమిషాల్లో ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు, హిందీ అచ్చులు, సంఖ్యలు రాసి ఈ గుర్తింపు పొందింది. కార్యక్రమంలో రితేష్ రాథోడ్, రావుల రామ్‌నాథ్, జమాల్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఐబీఆర్ అచీవర్‌గా చిన్నారి..!


