NGKL: వంగూర్ మండలంలో సాగు యాంత్రీకరణ పథకం 2026-27 కింద యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఏవో ప్రియదర్శిని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు, అనుభవం తదితర వివరాల కోసం గ్రామాల ఏఈవోలు, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం


