హైదరాబాద్: 28°C
వార్తలు

యువతపై RSS చీఫ్ ఆందోళన

జోధ్‌పూర్‌లో(రాజస్థాన్) జరిగిన 'మారు నినాద్-2026' సభలో RSS చీఫ్ మోహన్ భాగవత్ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వాడకం శృతి మించి ఓ వ్యసనంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బానిసలవ్వడం వల్ల యువతలో సహజ నైపుణ్యాలు, క్రియేటివిటీ నశిస్తున్నాయని హెచ్చరించారు. భవిష్యత్ తరాలు కేవలం అవసరమైన మేరకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాడాలని ఆయన సూచించారు.