KMM: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ దివాకర


