MBNR: జడ్చర్ల మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం రైలు నుంచి జారిపడి 25-30 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కాళ్లు, చేతులకు గాయాలైన అతడిని 108లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు తెలిసిన వారు షాద్‌నగర్ రైల్వే పోలీసులను 9848090426 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు


