పంజాబ్-పాకిస్థాన్ సరిహద్దులో కారు చోరీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పఠాన్కోట్-జమ్మూ జాతీయ రహదారిపై సుజాన్పూర్ సమీపంలో దుండగులు తుపాకీతో బెదిరించి ఓ కారును అపహరించారు. ఉగ్రవాద చర్యల కోసమే ఈ కారును చోరీ చేసి ఉంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో పోలీసులు, భద్రతా ఏజెన్సీలు హైఅలర్ట్ ప్రకటించాయి. పంజాబ్-జమ్మూ సరిహద్దుల్లో అడుగడుగునా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాయి.
వార్తలు
పంజాబ్ సరిహద్దుల్లో ఉగ్ర టెన్షన్


