KNR: వీణవంక మండలం కొర్కల్ గ్రామానికి చెందిన వాసవి ఎంటర్ప్రైజెస్ రైస్ మిల్ యజమాని నార్ల వెంకటేశ్వర్‌ను పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నవంబర్ 5న మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించి వాహనంలో తరలిస్తున్న 23.8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
PDS బియ్యం దందా.. రైస్ మిల్ యజమాని అరెస్ట్!


