NZB: జిల్లాలో బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. నాణ్యమైన బియ్యం కిలో ధర రూ.100కు చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. బియ్యం ధరలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కోండేక్కిన భియ్యిం దరలు.. కిలో ఎంతంటే?


