హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత సహాయక వైద్య శిబిరాలు ప్రారంభం

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు అందించేందుకు సైదాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించారు. అలింకో సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో అర్హులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు తదితర పరికరాలు అందించనున్నారు.