KNR: చేయూత పథకం లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రతి దరఖాస్తును వ్యక్తిగతంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 14 వేల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
తెలంగాణ
చేయూత పథకం లబ్ధిదారులు అపోహలకు గురికావొద్దు


