వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకన్న ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.
తెలంగాణ
వినతులు స్వీకరించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్


