హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాఠకులకు మెరుగైన సేవలు అందించాలి'

SRCL: గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చందుర్తి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. గ్రంథాలయ సిబ్బంది అన్ని వేళలా పాఠకులకు అందుబాటులో ఉంటూ.. సహకరించాలని, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.