SRPT: హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును సూర్యాపేట జిల్లా బీజేపీ నాయకులు డా. టీఎన్ విద్యాసాగర్ రావు, శ్రీనివాసరావు కలిశారు. మోతె మండలం కూడలి గ్రామ పరిధిలో దెబ్బతిన్న చెక్‌డ్యాంకు మరమ్మతులు చేపట్టి, తాగు, సాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే సిరికొండ నుంచి తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
చెక్‌డ్యాం మరమ్మతులు, బీటీ రోడ్డుకు వినతి


