JN: పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక అర్చనలు, ఆశీర్వచనాలు అందించారు. కాగా ఆయన గతంలో పాలకుర్తి సీఐగా పని చేశారు.
తెలంగాణ
లక్ష్మీనరసింహస్వామికి ఏసీబీ, డీఎస్పీ ప్రత్యేక పూజలు


