హైదరాబాద్: 28°C
తెలంగాణ

30న ఓటర్ల తుది జాబితా విడుదల: కలెక్టర్

NZB: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ తుది దశకు చేరిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ నెల 26 వరకు అభ్యంతరాలు పరిష్కరించి, 30న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. అర్హులైన ఒక్కరి పేరు కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.