SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రొటోకాల్ డ్రైవర్ తిరుపతి రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి ఈ రోజు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరుపతి రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
గుండెపోటుతో మంత్రి డ్రైవర్ మృతి!


