MNCL: కోటపల్లి మండలం అర్జునగుట్టకి చెందిన బోయిని నగేష్‌ను ఆదివాసీ కోయ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ఆదివాసీ కోయ సంఘం సమావేశంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని సంఘం సభ్యులు ఏకగ్రీవంగా నగేష్‌ను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన నగేష్‌కు సంఘం నాయకులు అభినందించారు.
తెలంగాణ
ఆదివాసీ కోయ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నగేష్


