MLG: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని మల్లంపల్లి సర్పంచ్ ల్యాద శ్యామ్ రావు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా సేవలు అభినందనీయమన్నారు. వారి సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ
'జర్నలిస్టుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి'


