హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక సోమవారం సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ASF: కాగజ్‌నగర్ మండలం ఈస్‌గావ్ శివాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ హరీశ్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పూజ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.