హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లిన కారు

HYD: రాంనగర్ కమాన్ నుంచి టెంపుల్ వైపు వస్తున్న కొత్త కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. టెంపుల్ దాటగానే అదుపు తప్పిన కారు మెడికల్ షాప్ దగ్గర నిలిపి ఉన్న వాహనాలను, అక్కడే కూరగాయలు అమ్ముతున్న బండిని గుద్దుకుంటూ వేగంగా మెడికల్ షాప్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల బండి దగ్గర ఉన్న మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.