నారాయణపేటలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్టల్‌లో వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. గదిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో వారి వస్తువులు, పుస్తకాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. హాస్టల్‌లో మొత్తం 24 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
కాలేజీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం


