KMR: మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ నియామక పత్రంని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఇందుప్రియ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మహిళా జనరల్ సెక్రటరీగా ఇందుప్రియ


