HNK: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే ఇవ్వాలని తెలంగాణ రైల్వే JAC డిమాండ్ చేసింది. ఆదివారం కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. భూములు కోల్పోయిన కుటుంబాలు, అప్రెంటిస్‌లు, ఉమ్మడి వరంగల్ యువతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జనవరి నుంచి కోచ్ ఉత్పత్తి మొదలవుతున్న నేపథ్యంలో డిమాండ్లు నెరవేర్చలని ఆందోళన చేశారు.
తెలంగాణ
కోచ్ ఫ్యాక్టరీలో 80% స్థానికులకే


