WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల ఆందోళన కొత్త మలుపు తిరిగింది. ఏడీ సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డిపై అధికారులు నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కేసు ఎత్తివేస్తేనే కొనుగోళ్లు చేపడతామని స్పష్టం చేసినట్లు సమాచారం. సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ
కేసు ఎత్తివేస్తేనే కొనుగోలు చేపడతాం: వ్యాపారులు


