హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏఐ, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి'

HYD: ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. పౌరుల భద్రతతో పాటు కళాకారుల గౌరవం, సృజనాత్మకత హక్కులను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానని, ఆయన సూచన మేరకే కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు చిరంజీవి తెలిపారు.