హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో 370 మంది మృతి

WGL: రోడ్డు ప్రమాదాల నివారణకు CP చర్యలు చేపట్టారు. ఈ మేరకు 70 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, RTA జరిమానాలు కొనసాగుతున్నా అతివేగం, నిర్లక్ష్యంతో ప్రమాదాలు ఆగడం లేదు. 2024లో 1,468 ప్రమాదాలు, 459 మంది మృతి చెందగా, 2025లో 1,478 ప్రమాదాలు, 454 మంది మృతిచెందారు. 2026లో ఇప్పటివరకు 1,268 ప్రమాదాల్లో 370 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారుల అన్నారు.