హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బొక్కలవాగులో జాలర్ల వలకు చిక్కిన భారీ చేపలు

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామ సమీపంలోని బొక్కలవాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు ఇవాళ భారీ చేపలు చిక్కాయి. మంచెర్ల సాయి అనే జాలరికి 20KG ల బరువున్న బొచ్చె చేప దక్కింది. మరో నలుగురు జాలర్లకు 16 కిలోల బరువున్న 4 పెద్ద చేపలు లభించాయి. ఇన్ని భారీ చేపలు ఒకేసారి వలలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.