హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

KMR: నాగిరెడ్డి పెట్ పీహెచ్‌సీ పరిధిలోని కన్నారెడ్డి సబ్‌సెంటర్ గ్రామంలో అనుమానిత డెంగ్యూ పాజిటివ్ కేసు గుర్తించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు గ్రామంలో ఇంటింటి జ్వర సర్వే, యాంటీ లార్వల్ సర్వే నిర్వహించారు. దోమల నివారణకు యాంటీ లార్వల్ స్ప్రే, పైరిత్రం స్ప్రేయింగ్ పనులు చేపట్టారు.