హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు సూచనలు చేసిన ఏఈవో

MNCL: జన్నారం క్లస్టర్ పరిధిలో వరికి బదులుగా వేరే పంటలు సాగు చేయాలనుకుంటున్న రైతులు తమను సంప్రదించాలని జన్నారం క్లస్టర్ ఏఈవో అక్రమ్ కోరారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ... రైతులకు కావాల్సిన విత్తనాలు, డ్రిప్, స్ప్రింక్లర్, సోలార్ ఫెన్సింగ్, పెండాల్స్, మల్చింగ్ కవర్స్, ఇతర ప్రాంతాలకు క్షేత్ర సందర్శన, వాటి నమోదు కోసం ఇవాళ పోన్కల్ రైతు వేదిక వద్దకు రావాలన్నారు.