MNCL: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో ఈ నెల 23వ తేదీన కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణము, రుద్రాభిషేకముతో పాటు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని ఉత్సవ సమితి వ్యవస్థాపకులు ఇవాళ కోరారు.
తెలంగాణ
ఈనెల 23వ తేదీన కార్తీక దీపోత్సవ కార్యక్రమం


