ADB: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఆదిలాబాద్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ డా. రవికిరణ్ యాదవ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో ఆదివారం జాబ్ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు. 15 కంపెనీల ద్వారా 1, 300 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఈ నెల 19న మెగా జాబ్ మేళా పోస్టర్లు విడుదల


