GDWL: అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలో ఈరోజు నుంచి భక్తులకు, సందర్శకులకు ఉచిత వైద్య క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ రాధిక తెలిపారు. క్యాతూరు ప్రాథమిక వైద్యశాల నుంచి ప్రతి సోమ, శుక్రవారాల్లో మెడికల్ క్యాంపు ఉంటుందని తెలిపారు. ఈ క్యాంపులో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
తెలంగాణ
అలంపూర్లో ఉచిత వైద్య శిబిరం


