ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. ఇవాళ సీసీఐ క్వింటాల్ పత్తికి రూ. 8,667 ధర చెల్లించగా, ప్రైవేట్ ధర రూ. 9,000 పలికింది. శనివారంతో పోలిస్తే సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర క్వింటాల్‌కు రూ. 90 పెరిగినట్లు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో నేటి పత్తి ధర వివరాలు ఇలా.!


