నిర్మల్ గ్రామీణ మండలం మేడిపెల్లిలో మిషన్ భగీరథ తాగు నీరు వృథాగా పోతోంది. నెల రోజులు గడిచిన మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశముందని ప్రభుత్వం చెబుతున్నా.. సంబంధిత అధికారుల్లో స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
తెలంగాణ
వృథాగా పోతున్న మిషన్ భగీరథ తాగు నీరు


