హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత

MDK: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత నెలకొన్నది. ఈరోజు ఉదయం AWS స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. కోహిర్ 11.7, సత్వార్, నల్లవెల్లి 11.8, ఆల్గోల్ 12.0, పటాన్ చెరు 13.1, కొత్తపేట 13.3, చిట్కుల్, మల్చల్మ 13.4, కాగజ్ మద్దూర్ 13.6, పాశ మైలారం, కొండపాక 13.8, న్యాల్కల్, బేగంపేట, హబ్సిపూర్‌లలో 13.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.